ఈ బ్లాగు ఏప్రిల్ ౨౦౧౧(2011) న ఆవిష్కరించబడింది
![]() |
| రెండు సీరియల్ నెంబర్లు వున్న ఒక అరుదైన వంద రూపాయలు |
ప్రియ పాటకులారా,
నా పేరు రవి కుమార్ ముర్రు. నాకు నాణేల సేకరణ (Collection Of Coins) మరియు Paper Currency సేకరణ అంటే చాల ఇష్టం. ఇది నా అలవాటు. నాకు తెలియకుండానే నా బాల్యం నుండి ఈ అలవాటు వుంది. నేను చాలా నాణేలు మరియు Paper Currency సేకరించాను. అందులో బ్రిటిష్ ఇండియా నాణేలు, మన రిపబ్లిక్ ఇండియా నాణేలు, పర దేశ నాణేలు వున్నాయి.
ఈ మొత్తం నానేలతో 2011 లో ఒక బ్లాగు సిధం చేసాను. అదే
ఇదే బ్లాగు ఆంగ్లం లో www.PaperCurrencyOfRavi.blogspot.com
ఈ బ్లాగు మీద పాటకుల యొక్క సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్త్గున్నాను.
ధన్యవాదాలు.
ఇట్లు
రవికుమార్ ముర్రు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి