13 ఏప్రి, 2011

బ్లాగు ఆవిష్కరణ


ఈ బ్లాగు ఏప్రిల్  ౨౦౧౧(2011) న ఆవిష్కరించబడింది

రెండు సీరియల్ నెంబర్లు వున్న ఒక అరుదైన వంద రూపాయలు 

ప్రియ పాటకులారా,  
                        నా పేరు రవి కుమార్ ముర్రు. నాకు నాణేల సేకరణ (Collection Of Coins) మరియు Paper Currency  సేకరణ  అంటే చాల ఇష్టం. ఇది నా అలవాటు.  నాకు తెలియకుండానే నా బాల్యం నుండి ఈ అలవాటు వుంది. నేను చాలా నాణేలు మరియు  Paper Currency సేకరించాను. అందులో  బ్రిటిష్ ఇండియా నాణేలు, మన రిపబ్లిక్ ఇండియా నాణేలు, పర దేశ నాణేలు వున్నాయి. 
                       ఈ మొత్తం నానేలతో 2011 లో ఒక బ్లాగు సిధం చేసాను. అదే    
                                  
                                 www.MyPaperCurrency.blogspot.com

ఇదే బ్లాగు ఆంగ్లం లో www.PaperCurrencyOfRavi.blogspot.com

                                  

ఈ బ్లాగు మీద పాటకుల యొక్క సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్త్గున్నాను.
ధన్యవాదాలు.

ఇట్లు
రవికుమార్ ముర్రు
Sign up for PayPal and start accepting credit card payments instantly.